DSE-FRS యాప్‌లో సెలవు ఎలా అప్లై చేయాలి – Step by Step Process
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు DSE-FRS యాప్/పోర్టల్‌లో సెలవు ఎలా అప్లై చేయాలి అన్నది సంక్షిప్తంగా మరియు స్క్రీన్షాట్‌లతో తెలుసుకుందాము
How to Apply leave /EL/SJS in DSE-FRS -step by step Process
Step-1: లాగిన్
DSE-FRS మొబైల్ యాప్ లేదా official website ఓపెన్ చేసి మీ Employee ID మరియు పాస్‌వర్డ్ నమోదు చేసి “Telangana State Board” ఎంచుకొని Login అవ్వండి. (డిఫాల్ట్ పాస్వర్డ్: staff@123)
CLICK HERE for official website DSE-FRSలాగిన్ స్క్రీన్ — Employee ID, password enter
STEP -2: Apply Leave ను ఎంచుకోండి
డాష్‌బోర్డ్‌లో "Leave Balance"& “Apply Leave” అని కనిపిస్తుంది.
"Apply Leave "పై క్లిక్ చేసి సెలవు అప్లికేషన్ ఫారం ను open చేయండి.
Click on "Apply Leave"
STEP -3: సెలవు వివరాలు నమోదు చేసి LEAVE APPLY చేయాలి.
- సెలవు రకం (Casual Leave, EL,SJS, మొదలైనవి) ఎంచుకోండి.
- LEAVE ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు అన్నది నమోదు చేయాలి.
- దిగువన కల REMARKS లో సెలవు కారణాన్ని స్పష్టంగా రాయండి .
- “Apply” బటన్ నొక్కి లీవ్ కొరకు అప్లై చేయండి.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.