Showing posts with label DSE-FRS. Show all posts
Showing posts with label DSE-FRS. Show all posts

How to Apply Leave in DSE-FRS App – Step by Step Process

 

DSE FRS leave Apply
How to Apply Leave in DSE-FRS App – Step by Step Process

DSE-FRS యాప్‌లో సెలవు ఎలా అప్లై చేయాలి – Step by Step Process

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు DSE-FRS యాప్/పోర్టల్‌లో సెలవు ఎలా అప్లై చేయాలి అన్నది సంక్షిప్తంగా మరియు స్క్రీన్షాట్‌లతో తెలుసుకుందాము

How to Apply leave /EL/SJS in DSE-FRS -step by step Process

Step-1: లాగిన్

DSE-FRS మొబైల్ యాప్ లేదా official website ఓపెన్ చేసి మీ Employee ID మరియు పాస్‌వర్డ్ నమోదు చేసి “Telangana State Board” ఎంచుకొని Login అవ్వండి. (డిఫాల్ట్ పాస్వర్డ్: staff@123)

CLICK HERE for official website DSE-FRS
DSE FRS
లాగిన్ స్క్రీన్ — Employee ID, password enter

STEP -2: Apply Leave ను ఎంచుకోండి

డాష్‌బోర్డ్‌లో "Leave Balance"& “Apply Leave” అని కనిపిస్తుంది.
"Apply Leave "పై క్లిక్ చేసి సెలవు అప్లికేషన్ ఫారం ను open చేయండి.

DSE-FRS _Apply Leave
Click on "Apply Leave"

STEP -3: సెలవు వివరాలు నమోదు చేసి LEAVE APPLY చేయాలి.

  • సెలవు రకం (Casual Leave, EL,SJS, మొదలైనవి) ఎంచుకోండి.
  • LEAVE ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు అన్నది నమోదు చేయాలి.
  • దిగువన కల REMARKS లో సెలవు కారణాన్ని స్పష్టంగా రాయండి .
  • “Apply” బటన్ నొక్కి లీవ్ కొరకు అప్లై చేయండి.
DSE_FRS APPLY LEAVE type
Select type of "Leave"

DSE_FRS APPLY LEAVE RESON
Reason for the the leave

STEP - 4: Applied Leaves STATUS

“Applied Leaves” జాబితాలో సెలవు స్టేటస్ (Pending / Approved) చెక్ చేసుకోవచ్చు.
అవసరమైతే లీవ్ అప్లై ను “Cancel” ద్వారా రద్దు చేసుకోవచ్చు.

Applied Leaves జాబితా
Check the Status of Applied Leave
📌
latest Posts
  • loading...
గమనిక:మీరు అప్లై చేసిన సెలవుకు (Final Approval) ప్రధానోపాధ్యాయుల ఆమోదం అవసరం. ప్రధానోపాధ్యాయులు మీ సెలవును అప్రూవ్ చేస్తేనే మీ సెలవు అప్రూవ్ అవుతుంది.లేకపోతే పెండింగ్ స్టేటస్ లోనే ఉంటుంది. అవసరమైతే అప్లై చేసిన సెలవును “Applied Leaves” నుండి రద్దు చేయవచ్చు.

LATEST POSTS

Popular Posts