TG POLYCET 2026 Web Counselling Notification Released
NEW
Updated On : 26 May 2026
తెలంగాణ పాలీసెట్ 2026లో అర్హత సాధించిన విద్యార్థుల కోసం వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చు.
📌 TG POLYCET 2026 Counselling Schedule
| ప్రక్రియ | తేదీలు |
|---|---|
| సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ | 27/05/2026 నుండి 31/05/2026 వరకు |
| సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు | 29/05/2026 నుండి 01/06/2026 వరకు |
| వెబ్ ఆప్షన్ తేదీలు | 29/05/2026 నుండి 01/06/2026 వరకు |
| వెబ్ ఆప్షన్ ఫ్రీజింగ్ | 03/06/2026 వరకు |
| సీటు అలాట్‌మెంట్ | 06/06/2026 వరకు |
| అడ్మిషన్ ఫీజు చెల్లింపు & రిపోర్టింగ్ | 06/06/2026 నుండి 09/06/2026 వరకు |
🖥 TG POLYCET 2026 Slot Booking Process
- tgpolycetd.nic.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
- Slot Booking పై క్లిక్ చేయండి
- Hall Ticket Number & Rank నమోదు చేయండి
- Help Line Centre ఎంపిక చేసుకోండి
- Date & Time Slot సెలెక్ట్ చేయండి
- Submit చేసి Receipt Download చేసుకోండి
- Original Certificates తో Verification కు హాజరు కావాలి
📑 Required Certificates
- TG POLYCET Rank Card
- SSC Marks Memo
- Aadhaar Card
- Study Certificates
- Transfer Certificate (TC)
- Income Certificate
- Caste Certificate
- EWS Certificate
📌 TG POLYCET 2026 Important Links NEW
📘 TG POLYCET Web Counselling Letter PDF
🔗 Related Posts
📰 Latest Posts
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.