Showing posts with label Employees. Show all posts
Showing posts with label Employees. Show all posts

TG Employees Pay Slip Download 2026 | IFMIS

TG Employees Pay Slip Download 2026 | IFMIS Telangana Payslip PDF Download

TG Employees Pay Slip Download 2026 – IFMIS తెలంగాణ ఉద్యోగుల పే స్లిప్ డౌన్‌లోడ్ విధానం

TG Employees Pay Slip Download 2026

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు తమ నెలవారీ TG Employees Pay Slip ను IFMIS official site ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

గమనిక: Employee Code లేదా Bank Account Number మరియు మొబైల్ OTP అవసరం.

IFMIS offcial site

వివరం లింక్
IFMIS Portal
Treasury Portal

డౌన్‌లోడ్ విధానం

  1. IFMIS వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
  2. Payslip మెనూ క్లిక్ చేయండి.
  3. Employee Code లేదా Bank Account Number ఎంచుకోండి.
  4. వివరాలు నమోదు చేసి Captcha ఎంటర్ చేయండి.
  5. Send OTP క్లిక్ చేయండి.
  6. OTP నమోదు చేసి నెల మరియు సంవత్సరం ఎంచుకోండి.
  7. Generate / Search క్లిక్ చేసి PDF డౌన్‌లోడ్ చేయండి.

Share This Post

Popular Posts