DOST 2025-26 Notification Released, Telangana Degree Admission Schedule Out at dost.cgg.gov.in

DOST 2025 NOTIFICATION NEW


DOST

Degree Online Services Telangana (DOST) 

దోస్త్ నోటిఫికేషన్ 2025

తెలంగాణ రాష్ట్రం లో 2025 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ ల కై దోస్త్ నోటిఫికేషన్ 2025 ను విడుదల చేశారు.

DOST 2025 NOTIFICATION

దోస్త్ నోటిఫికేషన్ 2025

తెలంగాణ రాష్ట్రం లోని ఉస్మానియా , కాకతీయ,పాలమూరు, శాతవాహన, తెలంగాణ , మహాత్మా గాంధీ, JNTU, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ ల పరిధి లోని డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ కొరకు దోస్త్ ద్వార అప్లై చేసుకోవచ్చు.

DOST 2025 NOTIFICATION

ఇంటర్ లో వచ్చిన మార్కులు మరియు రూల్ అఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్ ల కేటాయింపు జరుగుతుంది.

డిగ్రీ కోర్సులు

బి.ఎస్సి, బి.కాం , బి.బి.ఏ. , బి.ఏ.,వోకేషనల్, డీహెచ్ఎంసిటీ , డిప్లొమా , డీ ఫార్మసీ , ఇంటిగ్రేటెడ్.. వంటి కోర్స్ లలో అడ్మిషన్ లు పొందవచ్చు.

దోస్త్ నోటిఫికేషన్ 2025 పూర్తి వివరాలు

దోస్త్ 2025షెడ్యూల్

CLICK HERE

దోస్త్ 2025షెడ్యూల్ - 3 దశలలో వుంటుంది. (3 PHASES)

PHASE I

DOST 2025, PHASE - I
దరఖాస్తుల స్వీకరణ 3 MAY నుండి 21 MAY వరకు
వెబ్ ఆప్షన్స్ 10 MAY నుండి 21 MAY వరకు
సీట్ల్ కేటాయింపు 29 MAY రోజున

PHASE II
DOST 2025, PHASE - II
దరఖాస్తుల స్వీకరణ 30 MAY నుండి 08 JUNE వరకు
వెబ్ ఆప్షన్స్ 30 MAY నుండి 09 JUNE వరకు
సీట్ల్ కేటాయింపు 13 JUNE రోజున

PHASE III
DOST 2025, PHASE - II
దరఖాస్తుల స్వీకరణ 13 JUNE నుండి 19 JUNE వరకు
వెబ్ ఆప్షన్స్ 13 JUNE నుండి 19 JUNE వరకు
సీట్ల్ కేటాయింపు 23 JUNE రోజున

HOW TO APPLY DOST 2025 NOTIFICATION
దోస్త్ నోటిఫికేషన్ కు అప్లై చేయు విధానం

డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ అధికారిక వెబ్సైటు ను సందర్శించి విద్యార్థులు నేరుగా డిగ్రీ ప్రథమ సంవత్సరం లో అడ్మిషన్ లు పొందవచ్చును .

అడ్మిషన్ ప్రక్రియ లో మూడు దశలు వుంటాయి.

విద్యార్థి రిజిస్ట్రేషన్


రిజిస్ట్రేషన్ ఫీజు పేమెంట్


వెబ్సైటు లో లాగిన్ అయ్యి, వెబ్ ఒప్షన్స్ ఎంచుకోవడం

విద్యార్థి ఆన్లైన్ రిజిస్ట్రేషన్

విద్ద్యార్తులు దోస్త్ అధికారిక వెబ్‌సైట్ లాగిన్ కొరకు గల మార్గాలు ఈ దిగువన వున్నాయి.
DOST 2025
STUDENT Online registration 2025 CLICK HERE
Register in WEBSITE CLICK HERE
Register in DOST APP CLICK HERE
REGISTER IN MEE SEVA Go to nearest Meeseva Kendra

స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత , ఫీజు పేమెంట్ , కాలేజీల ఎంపిక కొరకు ఈ దిగువన click చేయండి.
DOST 2025 NOTIFICATION
Students Online Registration Click here NEW
For Fee payment CLICK HERE NEW
Student Login CLICK HERE NEW
For Web Options CLICK HERE NEW
DOST NOTIFICATION CLICK HERE NEW
Fee Details Detailed Fee Structure:
Phase 1 Registration: Rs. 200.
Phase 2 Registration: Rs. 400.
Phase 3 Registration: Rs. 400.

For more Details CLICK HERE

FOR HELPLINE CLICK HERE

TS INTER -2025 RESULTS

Union Bank Of India jobs Notification 2025_online apply Date & details

UBI JOBS NOTIFICATION 2025

Union Bank Of India jobs Notification 2025_online apply Date & details

Careers and Recruitment || Union Bank of India  Jobs  Notification Released.

Union Bank Recruitment Project 2025-26 (Specialist Officers)# Blinking Text with Star Background

Union Bank of India Recruitement 2025

Union Bank of India invites On-line Applications for recruitment to the following posts in Specialized Segment. 

యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా  లో అసిస్టెంట్ మేనేజర్ ( క్రెడిట్), మరియు
అసిస్టెంట్ మేనేజర్ ( ఐ.టి)  విభాగంలలో 500  పోస్టులకు గాను జాబు నోటిఫికేషన్ విడుదల అయినది.
పూర్తి వివరాలు ఈ దిగువన కలవు.

UBI NOTIFICATION 2025
పోస్ట్ పేరు ఖాళీల సంఖ్య
అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) 250
అసిస్టెంట్ మేనేజర్ (ఐ.టి.) 250

జీతం వివరాలు :

UBI NOTIFICATION 2025
పోస్ట్ పేరు స్కేల్
అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) 48480-2000/7-62480-2340/2- 67160-2680/7-85920
అసిస్టెంట్ మేనేజర్ (ఐ.టి.) 48480-2000/7-62480-2340/2- 67160-2680/7-85920
యూనియన్ అఫ్ ఇండియా
అంశం 1 వివరాలు
పోస్టుల వివరాలు అసిస్టెంట్ మేనేజర్ (ఐ.టి.) ,
మొత్హం పోస్టులు 500
వయస్సు 22 నుండి 30 సంవత్సరాలు
అధికారిక వెబ్సైటు WEBSITE

కావలసిన అర్హతలు :

1. అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) పోస్టులకు :
ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు CA లేదా CMA లేదా CS అర్హత కలిగి ఉండాలి


2. అసిస్టెంట్ మేనేజర్ (ఐటి) పోస్టులకు:
BE, BTECH, MS, MTECH, MSC విభాగాల్లో అర్హతలు కలిగి ఉండాలి.


3. పైన తెలిపిన అర్హతలతో పాటు అనుభవం కూడా ఉన్నటువంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

వయస్సు  :

UBI స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు జూలై 1 , 2025వ తేదీ నాటికి 22 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులు. 
రిజర్వేషన్ ఉన్న SC, ST, OBC అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంధి.   

అప్లికేషన్ ఫీజు వివరాలు:

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి క్యాటగిరి వారిగా ఈ క్రింది దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

SC, ST, PWD         :  ₹ 177

ఇతర అభ్యర్థుల కు : ₹ 1180

ఆన్లైన్లోనే దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లింక్ ప్రెస్ చేయండి

ఆన్లైన్  అప్లై లింక్ : CLICK HERE


సెలక్షన్ ప్రాసెస్ :

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
  • కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష
  • గ్రూప్ డిస్కషన్
  • పర్సనల్ ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

కావలసిన డాక్యుమెంట్స్ :

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
  • అర్హత ప్రమాణాల సర్టిఫికెట్స్
  • రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
  • సంతకం స్కాన్ చేసిన డాక్యుమెంట్
  • లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ స్కాన్ చేసిన డాక్యుమెంట్
  • హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ డాక్యుమెంట్.

అప్లై విధానం : 

అర్హతలు వయస్సు ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 

30th ఏప్రిల్ 2025

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ:

20th మే 2025

పూర్తి వివరాలకు UNION BANK OF INDIA అఫిషియల్ నోటిఫికేషన్  ను సందర్శించండి

Notification pdf download 

Apply Online  CLICK HERE ##

@@

tsvidhyanews

tsvidhyanews

Telangana Employees Pay Slips_Download from ifmis site

 

tsvidhyanews.blogspo.com

Telangana Employees Pay Slips- download from IFMIS official website.click below 👇👇


TELANGANA  EMPLOYEES
SALARY  SLIPS 
TG EMPLOYEES PAY SLIPS CLICK HERE
TG EMPLOYEES PAY SLIPS
CLICK HERE
Govt of TELANGANA EMPLOYEES
 SALARY SLIPS
 

Official Links
@IFMIS Website: https://ifmis.telangana.gov.in
Telangana Treasury Website (for older pay slips): https://treasury.telangana.gov.in
IFMIS Mobile App: Google Play Store @
Logo

TS SSC Result 2025: Download score card_bse.telangana.gov.in

 TS SSC RESULTS 2024-25

TS SSC Result 2025: Download score card_bse.telangana.gov.in

Telangana SSC results Out

Board of Secondary Education 

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎస్‌ఎస్‌సి ఫలితాలు ఈ రోజు మద్యాహ్నం 1 గంటలకు  విడుదల కాబోతున్నాయి  
తెలంగాణ రాష్ట్ర విద్యా మండలి (Board of Secondary Education, Telangana) ఇటీవల నిర్వహించిన పదో తరగతి పరీక్షలు ఈ సంవత్సరం మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగాయి. 
మీ యొక్క SSC 2025 రిజల్ట్స్ ను 
అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లో  ఈ దిగువ ఇచ్చిన లింక్ ల ద్వార తెలుసుకోండి. 
TS SSC RESULTS 2025_DOWNLOAD MARKSEMO

👉TS 10 th class Results

👉Know your Results at official website of Board of Secondary Education bse.telangana.gov.in

👉Download MARKS MEMO by entering your Hallticket Number

Click below to know TS SSC RESULTS 2025

TS SSC RESULTS 2024-25

Direct Link

Click Here

Link 1

Click here

Link 2

Click here

bse.telangana.gov.in

Related Topics 


Telangana LRS Fee : ఎల్ఆర్ఎస్ కు ధరఖాస్తు చేసుకున్నారా..? చివరి తేదీ 30.4.2025 చెల్లించాల్సిన ఛార్జీల వివరాలను ఇలా చెక్ చేసుకోండి.

LRS 2020

Telangana LRS Scheme  : 

ఎల్ఆర్ఎస్ కు ధరఖాస్తు చేసుకున్నారా..?  

చివరితేదీ 30 ఏప్రిల్ 2025   

చెల్లించాల్సిన ఛార్జీల వివరాలను ఇలా చెక్ చేసుకోండి.

తెలంగాణ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (Land Regularisation Scheme) 

** THE LAST DATE TO PAY LRS FEE # 30.4.2025 **

అనధికారిక లేఅవుట్లలోని  ప్లాట్లను  అధికారికంగా చేయుటకు అనుమతించే ఒక పథకం. 

పథకం కింద, అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించడం ద్వారా, వాటిని ప్రభుత్వ అనుమతితో ఒక సాధారణ లేఅవుట్ గా మార్చవచ్చు.

Telangana Board of Intermediate Education (TSBIE) Results 2025_TS Inter Results 2025_official websites- tsbie.cgg.gov.in

Telangana Board of Intermediate Education (TSBIE) Results 2025 
Telangana Board of Intermediate Education (TSBIE) Results 2025



TS Inter Results 2025_official websites- tsbie.cgg.gov.in

TS Inter Results 2025 Released 

TS Inter Result 2025 Release Date  - April 22

How to download TSBIE IPE scorecard PDF

official websites- https://tgbie.cgg.gov.in/ examresults.ts.nic.in, results.cgg.gov.in

####

INTERMEDIATE EXAMINATION RESULTS 2025
Link 1CLICK HERE
Link 2CLICK HERE
Link 3CLICK HERE
Link 4CLICK HERE
Link 5CLICK HERE


TS Inter Result 2025 websites- tsbie.cgg.gov.in, examresultso.ts.nic.in, results.cgg.gov.in


Inter  1st, 2nd Year Results Released 

TS Inter Results 2025: 

The Telangana Board has officially announced the TS Inter Results 2025 Date and Time. 

 Students can check their Inter Results 2025 on the official website,

 tgbie.cgg.gov.inhttps://tgbie.cgg.gov.in/ 

 and

 results.cgg.gov.in

SMS Method:


For students without internet access, results can be checked via SMS:


1st Year General:

 TSGEN1 [Hall Ticket Number] to 56263

1st Year Vocational:

TSVGOC1 [Hall Ticket Number] to 56263


2nd Year General: 

TSGEN2 [Hall Ticket Number] to 56263

2nd Year Vocational: 

TSVGOC2 [Hall Ticket Number] to 56263

Ensure your mobile number is registered with the board to receive the SMS.


TS IPE Result Details

The online result will display:


Revaluation and Supplementary Exams


Students dissatisfied with their results can apply for revaluation or recounting through the official website.

 The supplementary exams for failed students are typically conducted in May or June.

 Details regarding applications and schedules will be available on the TSBIE official portal.


Official Website: tsbie.cgg.gov.in


Helpline Number

 Available on the official website under the ‘Contact Us’ section.


SC ACT 2025_SC Rationalisation of Reservations G.O.

SC ACT 2025_SC Rationalisation of Reservations G.O. SC

SC Reservations rationalised in Govt jobs, and promotions of Telangana State wide G.o. No. ......Dt......
1
2
3
4
5
6
7
8
10


G.O no.33 

GAZETTE 

TG TET-June 2025 NOTIFICATION RELEASED_తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల

TG-TET 2025

TG -TET NOTIFICATION_JUNE -2025 RELEASED_తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల 

తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదలైంది.

తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే లక్షలాది మంది అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET -జూన్ 2025) నోటిఫికేషన్ విడుదల అయింది.


ఉపాధ్యాయుల నియామకానికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET - Teacher Eligibility Test )కు సంబంధించి తెలంగాణ సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసినది.

తెలంగాణ ఉపాధ్యాయ  అర్హత పరీక్ష  (TG TET- June 2025)  షెడ్యూల్ విడుదలైంది.

TG TET-June 2025 NOTIFICATION #ధరఖాస్తు స్వీకరణ         : 15  ఏప్రిల్ 2025

 
ధరఖాస్తు చివరి తేది       : 30 ఏప్రిల్ 2025 

పరీక్ష తేది.                       : జూన్ 15 నుండి 

                                          జూన్ 30 వరకు 

హాల్ టికెట్ డౌన్లోడ్          : జూన్ 9  నుండి

ఫలితాలు.                       : జూలై 22 


మరిన్ని వివరాలకు ఈ దిగువ లింకులపై 

క్లిక్ చెయ్యండి.

TG TET -June 2025 NOTIFICATION 

TG TET MODEL PAPERS 

TG TET SYLLABUS 

TG TET 2024 RESULTS 

TG TET RANK CARD 




GPO NOTIFICATION 2025 _గ్రామ పాలన అధికారుల నియామక నోటిఫికేషన్ 2025, అర్హతలు, ధరఖాస్తు ఫారం, వెబ్ లింక్, పూర్తి వివరాలు

 

GPO NOTIFICATION 2025


GPO NOTIFICATION 2025 _ గ్రామ పాలన అధికారుల నియమాక నోటిఫికేషన్ 2025, అర్హతలు, ధరఖాస్తు ఫారం, వెబ్ లింక్, పూర్తి వివరాలు 

గ్రామ పాలన అధికారుల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.

గ్రామ పాలన అధికారుల(GPO) నియామకం కొరకు అర్హత కలిగిన మాజీ విఆర్వోలు మరియు వీఆర్ఏల నుంచి ధరఖాస్తులు కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ -2025 జారీ చేసినది.

జిపిఓ అనగా గ్రామ పాలన అధికారులు. 

GPO= GRAMA PALANA OFFICER 

మాజీ విఆర్వోలు మరియు వీఆర్ఏలు మళ్లీ జి పి వో లుగా ఉద్యోగంలో చేరటానికి ఈ నోటిఫికేషన్ ద్వారా వీలవుతుంది.

Grama Palana Officers Notification 2025


పోస్ట్ పేరు.        :  GPO 


ఖాళీల సంఖ్య.  : 10954


అర్హతలు.         : 

బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి 

లేదా 

ఐదు సంవత్సరాలు వీఆర్ఏ లేదా వీఆర్వో గా సర్వీస్ చేసి ఉన్నవారికి ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి

నోటిఫికేషన్ విడుదల తేది: 01-4-2025

ధరఖాస్తు చివరి తేది : 16-4-2025

ధరఖాస్తు విధానం:

అధికార వెబ్‌సైట్‌లో ఇచ్చిన గూగుల్ ఫారమ్‌లో తమ యొక్క వివరాలను, సంబంధిత సేవా సర్టిఫికేట్‌లను జోడించి, ధరఖాస్తు చేయవలసి ఉంటుంది.

ధరఖాస్తు రూపం దిగువన  ఇవ్వబడినది.

ఎంపిక విధానం :

స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు.

వీఆర్ఏ, వీఆర్వోలతో ఖాళీలను పూర్తి చేసిన తర్వాత మిగిలిన పోస్టులకు రెగ్యులర్ పద్ధతిలో నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయనున్నారు.

గ్రామపాలన అధికారుల నోటిఫికేషన్ 2025

పూర్తి వివరాల  కొరకు ఈ దిగువన క్లిక్ చేయండి.


🔴GPO NOTIFICATION PDF


🔴GOOGLE FORM LINK


🔴Official website


🔷GPO Notification pdf 


NAS -2024 Study Material, 9 th class

 NAS -2024 STUDY MATERIAL _9th Class



*

NAS -2024

TELUGU

DOWNLOAD

ENGLISH

DOWNLOAD

MATHS

DOWNLOAD

Phy Science

DOWNLOAD

Bio Science

DOWNLOAD

SOCIAL

DOWNLOAD

NAS _2024 Study Material

               9th Class            

Popular Posts