Union Bank Of India jobs Notification 2025_online apply Date & details
Careers and Recruitment || Union Bank of India Jobs
Notification Released.
Union Bank Recruitment Project 2025-26 (Specialist Officers)#
Blinking Text with Star Background
New
Union Bank of India Recruitement 2025
Union Bank of India invites On-line Applications for recruitment to the following posts in
Specialized Segment.
యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా లో అసిస్టెంట్ మేనేజర్ ( క్రెడిట్),
మరియు
అసిస్టెంట్ మేనేజర్ ( ఐ.టి) విభాగంలలో 500 పోస్టులకు గాను జాబు నోటిఫికేషన్ విడుదల
అయినది.
పూర్తి వివరాలు ఈ దిగువన కలవు.
UBI NOTIFICATION 2025 |
పోస్ట్ పేరు |
ఖాళీల సంఖ్య |
అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) |
250 |
అసిస్టెంట్ మేనేజర్ (ఐ.టి.) |
250 |
జీతం వివరాలు :
UBI NOTIFICATION 2025 |
పోస్ట్ పేరు |
స్కేల్ |
అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) |
48480-2000/7-62480-2340/2- 67160-2680/7-85920 |
అసిస్టెంట్ మేనేజర్ (ఐ.టి.) |
48480-2000/7-62480-2340/2- 67160-2680/7-85920 |
యూనియన్ అఫ్ ఇండియా |
అంశం 1 |
వివరాలు |
పోస్టుల వివరాలు |
అసిస్టెంట్ మేనేజర్ (ఐ.టి.) , |
మొత్హం పోస్టులు |
500 |
వయస్సు |
22 నుండి 30 సంవత్సరాలు |
అధికారిక వెబ్సైటు |
WEBSITE |
కావలసిన అర్హతలు :
1. అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) పోస్టులకు :
ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు CA లేదా CMA లేదా CS అర్హత కలిగి ఉండాలి
2. అసిస్టెంట్ మేనేజర్ (ఐటి) పోస్టులకు:
BE, BTECH, MS, MTECH, MSC విభాగాల్లో అర్హతలు కలిగి ఉండాలి.
3. పైన తెలిపిన
అర్హతలతో పాటు అనుభవం కూడా ఉన్నటువంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం
జరుగుతుంది.
వయస్సు :
UBI స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు జూలై 1 , 2025వ తేదీ నాటికి 22 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులు.
రిజర్వేషన్ ఉన్న SC, ST, OBC అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంధి.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి క్యాటగిరి వారిగా ఈ క్రింది దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
SC, ST, PWD : ₹ 177
ఇతర అభ్యర్థుల కు : ₹ 1180
ఆన్లైన్లోనే దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లింక్ ప్రెస్ చేయండి
ఆన్లైన్ అప్లై లింక్ : CLICK HERE
సెలక్షన్ ప్రాసెస్ :
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష
- గ్రూప్ డిస్కషన్
- పర్సనల్ ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
కావలసిన డాక్యుమెంట్స్ :
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
- అర్హత ప్రమాణాల సర్టిఫికెట్స్
- రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
- సంతకం స్కాన్ చేసిన డాక్యుమెంట్
- లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ స్కాన్ చేసిన డాక్యుమెంట్
- హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ డాక్యుమెంట్.
అప్లై విధానం :
అర్హతలు వయస్సు ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ:
30th ఏప్రిల్ 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ:
20th మే 2025
పూర్తి వివరాలకు UNION BANK OF INDIA అఫిషియల్ నోటిఫికేషన్ ను సందర్శించండి
Notification pdf download
Apply Online CLICK HERE ##
@@