.png)
TG -TET NOTIFICATION_JUNE -2025 RELEASED_తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల
.png)
తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదలైంది.
తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే లక్షలాది మంది అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET -జూన్ 2025) నోటిఫికేషన్ విడుదల అయింది.
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET- June 2025) షెడ్యూల్ విడుదలైంది.
TG TET-June 2025 NOTIFICATION #ధరఖాస్తు స్వీకరణ : 15 ఏప్రిల్ 2025
ధరఖాస్తు చివరి తేది : 30 ఏప్రిల్ 2025
పరీక్ష తేది. : జూన్ 15 నుండి
జూన్ 30 వరకు
హాల్ టికెట్ డౌన్లోడ్ : జూన్ 9 నుండి
ఫలితాలు. : జూలై 22
మరిన్ని వివరాలకు ఈ దిగువ లింకులపై
క్లిక్ చెయ్యండి.
TG TET -June 2025 NOTIFICATION
TG TET MODEL PAPERS
TG TET SYLLABUS
TG TET 2024 RESULTS
TG TET RANK CARD





