How to Apply Leave in DSE-FRS App – Step by Step Process

 

DSE FRS leave Apply
How to Apply Leave in DSE-FRS App – Step by Step Process

DSE-FRS యాప్‌లో సెలవు ఎలా అప్లై చేయాలి – Step by Step Process

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు DSE-FRS యాప్/పోర్టల్‌లో సెలవు ఎలా అప్లై చేయాలి అన్నది సంక్షిప్తంగా మరియు స్క్రీన్షాట్‌లతో తెలుసుకుందాము

How to Apply leave /EL/SJS in DSE-FRS -step by step Process

Step-1: లాగిన్

DSE-FRS మొబైల్ యాప్ లేదా official website ఓపెన్ చేసి మీ Employee ID మరియు పాస్‌వర్డ్ నమోదు చేసి “Telangana State Board” ఎంచుకొని Login అవ్వండి. (డిఫాల్ట్ పాస్వర్డ్: staff@123)

CLICK HERE for official website DSE-FRS
DSE FRS
లాగిన్ స్క్రీన్ — Employee ID, password enter

STEP -2: Apply Leave ను ఎంచుకోండి

డాష్‌బోర్డ్‌లో "Leave Balance"& “Apply Leave” అని కనిపిస్తుంది.
"Apply Leave "పై క్లిక్ చేసి సెలవు అప్లికేషన్ ఫారం ను open చేయండి.

DSE-FRS _Apply Leave
Click on "Apply Leave"

STEP -3: సెలవు వివరాలు నమోదు చేసి LEAVE APPLY చేయాలి.

  • సెలవు రకం (Casual Leave, EL,SJS, మొదలైనవి) ఎంచుకోండి.
  • LEAVE ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు అన్నది నమోదు చేయాలి.
  • దిగువన కల REMARKS లో సెలవు కారణాన్ని స్పష్టంగా రాయండి .
  • “Apply” బటన్ నొక్కి లీవ్ కొరకు అప్లై చేయండి.
DSE_FRS APPLY LEAVE type
Select type of "Leave"

DSE_FRS APPLY LEAVE RESON
Reason for the the leave

STEP - 4: Applied Leaves STATUS

“Applied Leaves” జాబితాలో సెలవు స్టేటస్ (Pending / Approved) చెక్ చేసుకోవచ్చు.
అవసరమైతే లీవ్ అప్లై ను “Cancel” ద్వారా రద్దు చేసుకోవచ్చు.

Applied Leaves జాబితా
Check the Status of Applied Leave
📌
latest Posts
  • loading...
గమనిక:మీరు అప్లై చేసిన సెలవుకు (Final Approval) ప్రధానోపాధ్యాయుల ఆమోదం అవసరం. ప్రధానోపాధ్యాయులు మీ సెలవును అప్రూవ్ చేస్తేనే మీ సెలవు అప్రూవ్ అవుతుంది.లేకపోతే పెండింగ్ స్టేటస్ లోనే ఉంటుంది. అవసరమైతే అప్లై చేసిన సెలవును “Applied Leaves” నుండి రద్దు చేయవచ్చు.

LATEST POSTS

GHM Gr-II Promotions - Vacancy List MZ-I -2025

 

GHM Gr-II Promotions - Vacancy list MZ-I (2025)

Search GHM Gr-II vacancies by District, Mandal, or School name.

Loading data...

Latest Posts

Loading latest posts...

Pre-Primary sections in Telangana Government schools for the academic year 2025-26 -Establishment

PRE PRIMARY SCHOOLS IN GOVT. SCHOOLS -790_SCHOOLS Sanctioned List

PRE PRIMARY SCHOOLS IN GOVT. SCHOOLS -790_SCHOOLS Sanctioned List

PrePrimary schools

Select a column (e.g., UDISE Code, School Name or District) and type a search term to check if your school is SANCTIONED in Pre-Primary school Sanctioned list.

790-Pre-Primary schools sanctioned list in telangana state

1000 పాఠశాలల్లో ప్రీప్రైమరీ schools

🔷తాజాగా 790 సూళ్లు గుర్తింపు 🔶తరగతుల ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ యోగితారాణా గారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలోని 210 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను నిర్వహించాలని ఇప్పటికే సూచించగా.. తాజాగా మరో 790 పాఠశాలలను గుర్తిస్తూ వాటిల్లో ప్రీప్రైమరీ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
నాలుగేళ్లు నిండిన చిన్నారులను మాత్రమే ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో చేర్చుకోవాలి. అంటే వచ్చే విద్యా సంవత్సరం (2026–27)లో ఒకటో తరగతిలో చేరే పిల్లలకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు

PRE-PRIMARY SECTION మీ స్కూల్ సెలెక్ట్ అయినదో, లేదో క్రింది Search Box లో (UDISE కోడ్/స్కూల్ పేరు/జిల్లా) ఎంచుకొని, సెర్చ్ చేయండి.

Establishment of Pre Primary Sections in Government Schools ,790 sELECTED SCHOOLS LIST -

PRE-PRIMARY SCHOOLS SANCTIONED LIST - DOWNLOAD PDF

PRE-PRIMARY Sections- Guidelines - DOWNLOAD PDF

Recent Blog Posts

Disclaimer: The content shown on this blog is for general information purposes only and may not match official data, as this is not an official source. Please verify details at official sources

BSNL free internet connection to governament schools_list

 

BSNL-Free Internet to 5992 Gov. Schools Sanctioned List

BSNL-Free Internet under AXL Programme to 5992 Govt. Schools - List of Sanctioned Schools

BSNL AXL Programme banner for free internet in Telangana government schools

Select a column (e.g., UDISE Code, School Name, Mandal, or District) and type a search term to check if your school is included in the BSNL free internet list.

📍 Telangana's 5,992 government schools will receive free internet via BSNL under the AXL Programme.

AXL MEANS: ASSISTED LANGUAGE LEARNING + ASSISTED MATH LEARNING

ఈ ప్రోగ్రామ్ క్రింద ఎంపిక పాఠశాలలకు 5 కంపూటర్లు, ఫ్రీ ఇంటర్నెట్ అందించబడుతుంది. అంటే కంప్యూటర్ లాబ్స్ ఏర్పాటు చేస్తారు.

BSNL-AXL Programme లో మీ స్కూల్ సెలెక్ట్ అయినదో, లేదో క్రింది dropdown లో కాలమ్ (UDISE కోడ్ / స్కూల్ పేరు / మండలం/ జిల్లా) ఎంచుకొని, సెర్చ్చేయవచ్చు.

The AXL Programme by BSNL aims to empower Telangana government schools with free internet connectivity and computer labs, enhancing digital education for students. Search by UDISE Code, School Name, Mandal, or District to confirm your school's inclusion.

Recent Blog Posts

Disclaimer: The content shown on this blog is for general information purposes only and may not match official data, as this is not an official source. Please verify details at BSNL's official website.

TG TET-2025 RESULTS

TG TET-2025 RESULTS 



TELANGANA TET RESULTS 2025 RELEASED

CLICK BELOW  to know your result

👇👇👇

TET RESULTS 2025

PMSHRI SCHOOLS - TWINNING PROGRAMME IN 112 SCHOOLS FOR THE YEAR 2025-26- Check the list of PMSHRI Twinning schools

 

PMSHRI SCHOOLS - TWINNIG PROGRAMME IN 112 SCHOOLS FOR THE YEAR 2025-26 Check the list of PMSHRI Twinnig schools

PMSHRI Twinning SCHOOLS List

PM SHRI_List of 112 Twinning SCHOOLS -SEARCH BELOW

PMSHRI _Twinning Schoos భాగంగా తెలంగాణ రాష్ట్రం లో 112 స్కూల్ ఎంపిక కాబడినాయి. ఎంపిక జాబడి ప్రతి స్కూల్ కి రూ.10,000 ల చొప్పున నిధులు ఇవ్వబడుతున్నాయి .


ఈ జాబితాలో మీ స్కూల్ పేరు ఉన్నదో ,లేదో మీ పాఠశాల UDISE code నమోదు చేసి, చెక్ చేసుకోవచ్చు.

Disclaimer: The content shown in this website/blog is purely made for General information purpose only ,and may not match with the official Data ,because this is not official. No body has rights to raise any kind of queries with any body basing on the information shown in this website/blog

ZP GPF Annual Slips Download

ZPGPF Annual Slips Download



 

ZPGPF ANNUAL SLIPS DOWNLOAD 

మీ యొక్క ZP GPF Annual Slips  ను  ఈ క్రింది  లింక్స్ ద్వార సులభం గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.


  • ఈ దిగువ ఇచ్చిన OFFCIAL లింక్  ను click చేయండి.
  • మీ జిల్లాను ఎంపిక చేసుకోండి.  
  • మీ EMPLOYEE  ID  ని ఎంటర్ చేయండి.
  • మీ యొక్క CGGPF   నెంబర్ ను నమోదు చేయండి.
  • మీ యొక్క పాస్వర్డ్  ఎంటర్ చేయండి.
  •  DEFAULT   PASSWORD ఏమిటంటే, మీ  నెంబర్ 12055  అయితే  మీ  యొక్క    డిఫాల్ట్ పాస్వర్డ్  emp12055 అవుతుంది.
  • CAPCHA  ను నమోదు చేయండి.
  • SUBMIT  బటన్ ను  click  చేయండి.
  • మీకు  కావాల్సిన  ఆర్ధిక సంవత్సరపు  ZP GPF Annual Slip ను  డౌన్లోడ్ చేసుకోవచ్చు.
👇👇👇
ZP GPF Annual Slips
ZPGPF LINK 1 CLICK HERE
ZPGPF LINK 2 CLICK HERE


మీ యొక్క CGGPF నెంబర్ తెలుసుకొనుటకు ఈ దిగువ click చేయండి .

Erstwhil Karimnager GPF and CGGPF Numbers- CLICK HERE 


Related Posts 

GPF/ZPPF Loans (Temporary Advance) and Part-final Withdrawal (Non Refundable) Rules
GPF/ZPPF Loans (Temporary Advance) and Part-final Withdrawal (Non Refundable) Rules

📌 Latest Posts

    Free Online Image Compressor - Fast & Easy

    Free Online Image Compressor - Fast & Easy

    “free image compressor 2025”

    Free Image Compressor

    “free image compressor 2025”

    Reduce image size without losing quality!

    Original Size: 0 KB

    Compressed Size: 0 KB


    Popular Posts