తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ 2025 | MPTC, ZPTC, గ్రామ పంచాయతీ
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ 2025
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) 2025లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది.
**రెండు దశల్లో** MPTC మరియు ZPTCలకు, **మూడు దశల్లో** గ్రామ పంచాయతీ ఎన్నికలకు నిర్వహించబడతాయి.
క్రింది పట్టికల్లో అన్ని వివరాలు చూడవచ్చు.
మండల & జిల్లా పరిషత్ (MPTC, ZPTC) ఎన్నికల షెడ్యూల్
TGPSC Group 2 ఫలితాలు 2025 విడుదల | Provisional Merit List
TSPSC Group 2 ఫలితాలు 2025 విడుదల
తేదీ: 28 సెప్టెంబర్ 2025
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఈరోజు గ్రూప్-2 పరీక్ష ఫలితాలను విడుదల. మొత్తం 783 పోస్టుల కోసం నిర్వహించిన ఈ పరీక్షలో అభ్యర్థుల మెరిట్ లిస్ట్, కట్ ఆఫ్ మార్కులు మరియు తదుపరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దశ వివరాలు TGPSC అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
క్వాలిఫై అయిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు పిలవబడతారు. అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి. వెరిఫికేషన్ తేదీలు TGPSC వెబ్సైట్లో ప్రకటించబడతాయి.
TSTET (Telangana TET) 2025 — అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్, పేపర్లు & ఫలితాలు
TSTET గురించి కావాల్సిన అన్ని వివరాలు — అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్, మోడల్ పేపర్లు (PDF), పాత ప్రశ్న పేపర్లు, హాల్ టికెట్, ఫలితాలు — ఈ పేజీలో చూడండి.
TSTET
TET -Teacher Eligibility Test. ఇది ఉపాధ్యాయుల నియామకానికి తప్పనిసరి చేసిన అర్హత పరీక్ష.
సర్వీసు రిజిష్టరు పోయిన/జాడ తెలియని సందర్భాలలో ఎలా పునర్నిర్మాణం చేయాలి?
సర్వీసు రిజిష్టరు పోయినప్పుడు పునర్నిర్మాణం ఎలా చేయాలి?
RECONSTRUCTION OF SERVICE REGISTER IN CASE OF LOST/THEFT/MISSED
How to re construct Service Book ?
సర్వీసు రిజిష్టరు ఉద్యోగికి ఆయువు పట్టులాంటిది. దానిలో నమోదు చేసిన విషయాల ఆధారంగానే ఉద్యోగి పదవీ విరమణ చేసిన తరువాత రావలసిన అన్ని రకాల ఆర్ధిక సౌలభ్యాలు పొందు అవకాశం ఉంది.
అట్టి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సర్వీసు రిజిష్టరు ఏ కారణం చేతనైనా పోయినా, కనిపించకపోయినా లేక అగ్ని ప్రమాదాల వల్ల కాలిపోయినా, అట్టి సర్వీసు రిజిష్టరు మరల ఎలా పునర్నిర్మాణం (Rebuilt or Reconstruction) అను విషయమై ప్రభుత్వం G.O.Ms.No.202 F&P తేది:11.06.1980 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.
సర్వీసు రిజిష్టరు పునర్నిర్మాణానికి అవసరమైన వివరాలు
ఉద్యోగి నిర్వహించుచున్న నకలు(Duplicate) సర్వీసు రిజిష్టరులో నమోదు చేయబడి అటెస్టు చేసిన విషయాలు ఎంతవరకు నిజం అను విషయాలు సంబంధిత రికార్డ్స్ తోనూ, పేబిల్స్, వేతన స్థిరీకరణ పత్రములు,GIS, GPF,TSGLI,పదోన్నతికి సంబంధించిన సూచికలు, ఉద్యోగితో పాటు సహచర ఉద్యోగుల విషయంలో జారీచేసిన సామూహిక ఉత్తర్వులు, శాఖాధిపతి జారీచేసిన ఉత్తర్వులు తదితర అంశాలపై అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సర్వీసు రిజిష్టరు పునర్నిర్మాణం చేయవచ్చు.
*ఈ విషయంలో నకలు(Duplicate S.R) రిజిష్టరు చట్ట బద్ధమైనదిగా పరిగణించబడదు.*
ఈ విషయంలో నకలు(Duplicate S.R) రిజిష్టరు చట్టబద్ధమైనది కాదు. అధికారిక ప్రక్రియ ప్రకారం మాత్రమే పునర్నిర్మాణం చేయాలి.
అదే విధంగా ఉద్యోగి తన సర్వీసు విషయాలను గురించి ప్రమాణ పూర్వకంగా సంతకం చేసి వ్రాసిచ్చిన వాంగ్మూలము (Affadavit as attested) పరిశీలించి, అట్టి విషయములను సమాంతర (Collateral) ఉద్యోగుల సాక్ష్యాదారాలు ఉన్న పక్షమున అంగీకరించి పునర్నిర్మాణం చేయుచున్న సర్వీసు రిజిష్టరు లో నమోదుచేయాలి G.O.Ms.No.224 F &P తేదీ: 28.8.1982.
ఇంక్రిమెంటు రిజిష్టరు కార్యాలయంలో నిర్వహిస్తున్న యెడల, అట్టి రిజిష్టరు ఆధారంగా విషయాలు నమోదు చేయవచ్చు.
పుట్టినతేది, విద్యార్హతలు, ఇతర వివరాలు
పుట్టినతేది, విద్యార్హతలు, ఉద్యోగి ఇతరత్రా వివరాలు విద్యాశాఖవారు జారీచేసిన సర్టిఫికెట్స్ ఆధారంగా సరిచూచి సర్వీసు రిజిష్టరులో నమోదు చేయవచ్చు. అదేవిధంగా ఉద్యోగం కోసం సర్వీసు కమీషను వారికి అభర్ధి పెట్టుకొన్న దరఖాస్తు ఆధారంగా కూడా సరిచూసుకోవచ్చును.
ఉద్యోగికి సంబంధించిన సర్వీసు వివరములు
ఉద్యోగికి సంబంధించిన సర్వీసు వివరములు కొంతకాలం మేరకు తెలుసుకొనుటకు అవకాశం లేని పక్షమున, శాఖాధిపతి ఉద్యోగి అట్టి కాలములో సర్వీసులో ఉన్నాడని, సస్పెన్షన్ లో లేడని, అదే విధంగా Extra Ordinary Leave లో లేడని ఒక సర్టిఫికేట్ జారీచేయవచ్చు. కానీ అట్టి సర్టిఫికెట్ సాక్ష్యాధారములతో కూడిన వాటి మూలంశాల ఆధారితంగా ఉండవలెను.
@ Service Book Entries Matter (All Leaves, AGI, GIS, Fixations etc..)
Enhancement of Remuneration for Election Personnel – 08.08.2025
Enhancement of Remuneration for Election Personnel by Election Commission of India – Dated 08.08.2025
Published on: August 10, 2025
Overview
The Election Commission of Indiaఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ ఆఫీసర్ (PO)మరియు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్(APO) యొక్క రెమ్యూనరేషన్ రోజుకు 350 నుండి 500 రూపాయలు మరియు ఇతర పోలింగ్ ఆఫీసర్ల యొక్క రెమ్యూనరేషన్ రూ.250 నుండి రూ.400కు చొప్పున పెంచుతూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేయనైనది.
Visit Election Commission of India Official Website
Details of Remuneration Enhancement
Presiding Officers Assistant Presiding Officers: Increased from ₹350 to ₹500 per day.
Polling Officers: Increased from ₹250 to ₹400 per day.
Counting Personnel ,Micro Observers: Enhanced remuneration as per the new guidelines.
Official G.O copy
The official Government Order (G.O.) detailing this enhancement can be accessed from official sites
How to Apply Leave in DSE-FRS App – Step by Step Process
DSE-FRS యాప్‌లో సెలవు ఎలా అప్లై చేయాలి – Step by Step Process
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు DSE-FRS యాప్/పోర్టల్‌లో సెలవు ఎలా అప్లై చేయాలి అన్నది సంక్షిప్తంగా మరియు స్క్రీన్షాట్లతో తెలుసుకుందాము
How to Apply leave /EL/SJS in DSE-FRS -step by step Process
Step-1: లాగిన్
DSE-FRS మొబైల్ యాప్ లేదా official website ఓపెన్ చేసి మీ Employee ID మరియు పాస్వర్డ్ నమోదు చేసి “Telangana State Board” ఎంచుకొని Login అవ్వండి.
(డిఫాల్ట్ పాస్వర్డ్: staff@123)
డాష్‌బోర్డ్‌లో "Leave Balance"& “Apply Leave” అని కనిపిస్తుంది. "Apply Leave "పై క్లిక్ చేసి సెలవు అప్లికేషన్ ఫారం ను open చేయండి.
Click on "Apply Leave"
STEP -3: సెలవు వివరాలు నమోదు చేసి LEAVE APPLY చేయాలి.
సెలవు రకం (Casual Leave, EL,SJS, మొదలైనవి) ఎంచుకోండి.
LEAVE ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు అన్నది నమోదు చేయాలి.
దిగువన కల REMARKS లో సెలవు కారణాన్ని స్పష్టంగా రాయండి .
“Apply” బటన్ నొక్కి లీవ్ కొరకు అప్లై చేయండి.
Select type of "Leave"
Reason for the the leave
STEP - 4: Applied Leaves STATUS
“Applied Leaves” జాబితాలో సెలవు స్టేటస్ (Pending / Approved) చెక్ చేసుకోవచ్చు.
అవసరమైతే లీవ్ అప్లై ను “Cancel” ద్వారా రద్దు చేసుకోవచ్చు.
Check the Status of Applied Leave
📌
latest Posts
loading...
గమనిక:మీరు అప్లై చేసిన సెలవుకు (Final Approval) ప్రధానోపాధ్యాయుల ఆమోదం అవసరం. ప్రధానోపాధ్యాయులు మీ సెలవును అప్రూవ్ చేస్తేనే మీ సెలవు అప్రూవ్ అవుతుంది.లేకపోతే పెండింగ్ స్టేటస్ లోనే ఉంటుంది. అవసరమైతే అప్లై చేసిన సెలవును “Applied Leaves” నుండి రద్దు చేయవచ్చు.
PRE PRIMARY SCHOOLS IN GOVT. SCHOOLS -790_SCHOOLS Sanctioned List
PRE PRIMARY SCHOOLS IN GOVT. SCHOOLS -790_SCHOOLS Sanctioned List
Select a column (e.g., UDISE Code, School Name or District) and type a search term to check if your school is SANCTIONED in Pre-Primary school Sanctioned list.
790-Pre-Primary schools sanctioned list in telangana state
1000 పాఠశాలల్లో ప్రీప్రైమరీ schools
🔷తాజాగా 790 సూళ్లు గుర్తింపు
🔶తరగతుల ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా గారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలోని 210 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను నిర్వహించాలని ఇప్పటికే సూచించగా.. తాజాగా మరో 790 పాఠశాలలను గుర్తిస్తూ వాటిల్లో ప్రీప్రైమరీ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
నాలుగేళ్లు నిండిన చిన్నారులను మాత్రమే ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో చేర్చుకోవాలి. అంటే వచ్చే విద్యా సంవత్సరం (2026–27)లో ఒకటో తరగతిలో చేరే పిల్లలకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు
PRE-PRIMARY SECTION మీ స్కూల్ సెలెక్ట్ అయినదో, లేదో క్రింది Search Box లో (UDISE కోడ్/స్కూల్ పేరు/జిల్లా) ఎంచుకొని, సెర్చ్ చేయండి.
Establishment of Pre Primary Sections in Government Schools ,790 sELECTED SCHOOLS LIST -
Disclaimer: The content shown on this blog is for general information purposes only and may not match official data, as this is not an official source. Please verify details at official sources